Logo
Download our app
సంజు శాంసన్, బుమ్రాకు జ‌య‌హో!
NEWS   Mar 08,2026 11:22 pm
టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్స్‌కు దేశం స‌లాం చేస్తోంది. ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన సంజు శాంసన్‌ను ఎంపిక చేశారు. వరుసగా 3 మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. ఫైనల్‌లోనూ 89 పరుగులతో అదరగొట్టాడు సంజు. ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను ప్ర‌క‌టించారు. 4 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా. అహ్మదాబాద్‌ తన సొంత మైదానం. టీ20 ప్రపంచ కప్‌ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీశాడు బుమ్రా. ఇప్పటి వరకు 40 వికెట్లు పడగొట్టాడు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source