Logo
Download our app
యావత్ భారతావని ఉప్పొంగేలా..
NEWS   Mar 08,2026 11:14 pm
మూడోసారి (వరుసగా రెండోసారి) భారత్ టీ20 వరల్డ్ కప్‌ను ముద్దాడింది. యావత్ భారతావని ఉప్పొంగేలా వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా ఆట‌గాళ్లు భయంకరంగా రెచ్చిపోయారు. న్యూజీలాండ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. ఎక్కడ కూడా వారిని కోలుకోనీయకుండా కుమ్మి..కుమ్మి వదిలేశారు. బ్యాటింగ్ లో వరుసగా ముగ్గురు బ్యాటర్స్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోతే.. తరువాత బౌలింగ్ లో టీమిండియా బౌలర్లు కివీస్ బ్యాటర్లకు ఊపిరి ఆండనీయలేదు. భారీ తేడాతో న్యూజీలాండ్ ఓడిపోయింది.

Top News

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

LATEST NEWS   May 09,2026 11:32 am
క‌రీంనగర్‌లో బంద్.. గంగుల అరెస్టు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసుపై బీజేపీ దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఎక్కడికక్క...

LATEST NEWS   May 09,2026 10:55 am
విజయ్ పార్టీకి కొత్త చిక్కులు
టీవీకే పార్టీ తమ ఎమ్మెల్యే మద్దతు లేఖను ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా, ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా మద్దతు లేఖ రాస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source