చరిత్ర సృష్టించిన టీమిండియా!
టీ-20 వరల్డ్ కప్ చాంపియన్ భారత్
NEWS Mar 08,2026 10:45 pm
భారత్ చరిత్ర సృష్టించింది. ICC టీ-20 వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇది భారత్‌కు 3వ వరల్డ్ కప్ (వరుసగా 2) విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 255 పరుగులు చేసి, న్యూజీలాండ్‌ను కేవలం 159 పరుగుల వద్దే కుప్పకూల్చింది. వరల్డ్ కప్‌లో వేగంగా హాఫ్ సెంచరీ (50/18) చేసి అభిషేక్ శర్మ రికార్డు సాధించాడు.