Logo
Download our app
ఖానాపురంలో ఘనంగా మహిళా దినోత్సవం
NEWS   Mar 08,2026 07:54 pm
ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దాసరి రమేష్ మహిళ వార్డు సభ్యులు, పారిశుధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి ఆధారస్తంభాలని ఆయన అన్నారు. మహిళలను గౌరవించి వారి ప్రతిభను ప్రోత్సహిస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 14,2026 10:53 pm
కొత్త వ‌ధువ‌రుల‌కు చంద్ర‌బాబు ఆశీర్వాదం
హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నిర్మాత అల్లు అరవింద్‌ నివాసానికి వెళ్లి అల్లు శిరీష్ దంపతుల‌ను ఆశీర్వ‌దించారు. ఇటీవల అల్లు శిరీష్‌ వివాహం జరిగిన సంగతి తెలిసిందే....

LATEST NEWS   Mar 14,2026 10:47 pm
ఘ‌నంగా నారా దేవాన్ష్ ధోతీ ఫంక్షన్‌
AP: సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ధోతీ వేడుక హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ వేడుక‌లో నారా, నందమూరి ఫ్యామిలీ సందడి చేసింది. అమ్మమ్మ...

LATEST NEWS   Mar 14,2026 05:12 pm
దర్శకుడు జవ్వాజి సతీష్‌కు సన్మానం
ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన ‘బ్యాండ్ మేళం’ సినిమా దర్శకుడు జవ్వాజి సతీష్‌ను మెట్‌పల్లి బీజేపీ నేత బద్దం గంగాధర్ సన్మానించారు. ఈ నెల 26న విడుదల కానున్న...

⚠️ You are not allowed to copy content or view source