Logo
Download our app
గణపతి లొంగిపోతారా?
NEWS   Mar 08,2026 11:13 am
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలతో లొంగిపోవడం మావోయిస్టు ఉద్యమానికి కీలక మలుపుగా మారింది. అయితే కీలక నేత ముప్ప‌ళ్ల లక్ష్మ‌ణ్ రావు (గణపతి) మాత్రం ఇంకా బయటే ఉన్నారు. గ‌ణ‌ప‌తిని లొంగిపోవాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కేంద్ర హోంమంత్రి ఇచ్చిన డెడ్‌లైన్ నేపథ్యంలో త్వరలోనే గణపతి లొంగిపోతారని అంచనాలు వినిపిస్తున్నాయి. ఆయన లొంగితే దేశంలో మావోయిస్టు శకం ముగిసే అవకాశముంది. గణపతి నిర్ణ‌య‌మే ఇప్పుడు హాట్ టాపిక్.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source