Logo
Download our app
'క్రియేటివ్ సిటీ' ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు
NEWS   Mar 07,2026 10:36 pm
సృజనాత్మకత గ‌ల వారి కోసం అమరావతిలో అత్యాధునికమైన 'క్రియేటివ్ సిటీ'ని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామ‌ని న్యూఢిల్లీలో 'రైసినా డైలాగ్-2026' సదస్సులో పాల్గొన్న సీఎం చెప్పారు. అమరావతిలో కేవలం భవనాలు మాత్రమే ఉండవని, అక్కడ డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలు కొలువుదీరుతాయ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 'గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Top News

BIG NEWS   May 09,2026 12:28 pm
சினிமா தியேட்டர்களின் உரிமையாளர்கள் கவலை
திருவாரூர் மாவட்ட தைலம்மை, நடேஷ் தியேட்டர் உரிமையாளர்கள் சினிமா தியேட்டர்களின் நிலை நாளுக்கு நாள் மோசமடைந்து வருவதாக வேதனை தெரிவிக்கின்றனர். ரசிகர்கள் வருகை குறைந்ததால் பல தியேட்டர்களில்...

LATEST NEWS   May 09,2026 12:27 pm
ఏపీ ఎఫ్‌డీసీ చైర్మ‌న్‌గా భరత్‌ భూషణ్‌
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్‌ భూషణ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చలన...

LATEST NEWS   May 09,2026 11:43 am
బెంగాల్‌ సీఎంగా సువేందు ప్రమాణం
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సర్కారు కొలువుదీరింది. సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి.. ప్రమాణం చేయించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source