Logo
Download our app
పాఠశాలను సందర్శించిన కలెక్టర్
NEWS   Mar 07,2026 09:16 pm
కలెక్టర్ డా. సత్యశారద నల్లబెల్లి మండలం నందిగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి చదువుపై ఆరా తీశారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులు, విద్యార్థులకు అందిస్తున్న స్నాక్స్‌పై వివరాలు తెలుసుకుని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

Top News

LATEST NEWS   Mar 07,2026 10:36 pm
'క్రియేటివ్ సిటీ' ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు
సృజనాత్మకత గ‌ల వారి కోసం అమరావతిలో అత్యాధునికమైన 'క్రియేటివ్ సిటీ'ని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. భవిష్యత్ తరాలకు వేదికగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామ‌ని న్యూఢిల్లీలో 'రైసినా డైలాగ్-2026'...

LATEST NEWS   Mar 07,2026 09:21 pm
విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్‌
తనపై వచ్చిన వివాదాలపై టీవీకే అధ్యక్షుడు విజయ్ స్పందించారు. చెంగల్పట్టులో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ, వ్యక్తిగత సమస్యలను తానే పరిష్కరించుకుంటానని, పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై...

LATEST NEWS   Mar 07,2026 09:17 pm
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం నర్సింగ్...

⚠️ You are not allowed to copy content or view source