Logo
Download our app
నర్సంపేట బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్
NEWS   Mar 07,2026 09:11 pm
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మార్చి 8న నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. సాంబశివరావు తెలిపారు. జిల్లాలో 14–15 ఏళ్ల మధ్య వయస్సు గల 9,824 బాలికలను గుర్తించినట్లు చెప్పారు. సోమవారం నుంచి ఎంజీఎం, సీకేఎం వరంగల్, వర్ధన్నపేట ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ నిర్వహించి, దశలవారీగా పీహెచ్‌సీలకు విస్తరిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు అర్హులైన బాలికలకు టీకా వేయించాలని కోరారు.

Top News

LATEST NEWS   Mar 14,2026 12:19 am
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో 5,17,727మంది రెగ్యులర్‌, ఒకసారి...

LATEST NEWS   Mar 13,2026 10:33 pm
గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత‌ నిబంధనను త‌ప్ప‌నిస‌రిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది....

LATEST NEWS   Mar 13,2026 09:14 pm
అమరావతిలో క్రియేటివ్‌ సిటీ
ఏపీ రాజధాని అమరావతిలో క్రియేటివ్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏఐ, ఫిల్మ్, ఎలక్ట్రానిక్‌ రంగాలు కూడా ఉంటాయాని, ప్రపంచానికి అవసరమైన కంటెంట్‌ను తయారు...

⚠️ You are not allowed to copy content or view source