Logo
Download our app
విద్యార్థినులకు NFHC అవగాహన కార్యక్రమం
NEWS   Mar 07,2026 12:50 pm
నల్లబెల్లి మండలం ముడ్చకళ్లపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు)లో NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలాం మిషన్ విద్యా విజ్ఞాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు ఎం. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డా. శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు సమయపాలన, వృత్తి ఎంపిక, భవిష్యత్ విద్యా అవకాశాలపై అవగాహన కల్పించారు. అలాగే పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ప్రవేశాలకు సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూల్‌సింగ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source