Logo
Download our app
మా వార్డు సమస్యలను పరిష్కరించండి
NEWS   Mar 07,2026 11:37 am
నర్సంపేట మున్సిపాలిటీ 9వ వార్డులో నల్లాల లీకేజీలు నీటి ఫౌంటైన్లను తలపిస్తున్నాయని వార్డు కౌన్సిలర్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి కమిషనర్‌కు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పలుచోట్ల ఇళ్లకు తాగునీరు అందకపోగా, వచ్చిన నీరు కూడా తక్కువ ప్రెషర్‌తో సరిపోవడం లేదని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించిందని, సమస్యలు పరిష్కరించకుండా నల్లా పన్ను, ఇంటి పన్ను వసూలు చేస్తామని చెప్పడం బాధాకరమన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Top News

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

LATEST NEWS   May 13,2026 06:12 pm
విచారణకు బండి భగీరథ్‌ గైర్హాజరు
పోలీసుల విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ గైర్హాజరయ్యారు. పోక్సో కేసు విచారణ కోసం మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో...

⚠️ You are not allowed to copy content or view source