Logo
Download our app
గీసుకొండ అభివృద్ధిపై మంత్రి కొండా సురేఖతో సర్పంచుల భేటీ..
NEWS   Mar 06,2026 07:55 pm
వరంగల్ జిల్లాలో గీసుకొండ మండలంలో జరిగిన వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్న దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నాయకులు, రాంపురం సర్పంచ్ రడం భరత్ ఆధ్వర్యంలో వంచనగిరి సర్పంచ్ కొమ్ముల కమల బిక్షపతి, సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్, దశ్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్ కలిసి మండల అభివృద్ధి పనులు, గ్రామాల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న మంత్రి అవసరమైన చర్యలు తీసుకొని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source