Logo
Download our app
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'
NEWS   Mar 06,2026 09:19 pm
నర్సంపేట మున్సిపాలిటీ 2వ వార్డులో చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా స్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలను పరిశీలించారు. నీటి సమస్యను గుర్తించి పాడైన బోర్లు, బావులను మరమ్మతు చేసి త్వరలో నీటి సరఫరా అందిస్తామని తెలిపారు. అలాగే సీసీ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పారు. అధికారులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source