Logo
Download our app
మూడో బిడ్డను కంటే రూ.25 వేలు ఏపీ సీఎం చంద్రబాబు ఆఫ‌ర్
NEWS   Mar 06,2026 02:44 pm
ఏపీ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో బిడ్డను కనే దంపతులకు రూ. 25 వేల ప్రోత్సాహకం అందించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడో బిడ్డకు ఐదేళ్ల వయసు వచ్చేవరకు నెలకు రూ. 1,000 చొప్పున పౌష్టికాహార సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను అందించనున్నట్లు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. పిల్లలు కనేవారిని ప్రోత్సహించేందుకు తల్లికి 12 నెలలు, తండ్రికి 2 నెలల పాటు సెలవులు మంజూరు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

Top News

LATEST NEWS   May 14,2026 11:55 pm
కవిత సమక్షంలో పార్టీలో చేరిన సాయగౌడ్
కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక చేరిక జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన చుక్క...

LATEST NEWS   May 14,2026 11:53 pm
తెలంగాణలో పొదుపు మంత్రం షురూ
ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఐటీ రంగంలో ‘వర్క్ ఫ్రమ్...

LATEST NEWS   May 14,2026 01:55 pm
యూపీలో ఒక్కరోజే 89 మంది మృతి
మండువేసవిలో ఉత్తర్‌ప్రదేశ్ అకాల వర్షాలతో అతలాకుతలమైంది. తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం సృష్టించిన పెనుబీభత్సం కారణంగా రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారు....

⚠️ You are not allowed to copy content or view source