Logo
Download our app
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి ఇందిర‌మ్మ ఇండ్లపై క‌లెక్ట‌ర్
NEWS   Mar 05,2026 09:20 pm
మెట్‌ప‌ల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇండ్లను తొందరగా పూర్తి చేయాల‌ను అధికారుల‌ను అదేశించారు. జిల్లా పీడీ ప్రసాద్, ఎంపీడీఓ సురేష్, ఎంపీఓ మహేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, హౌసింగ్ ఏఇ శరత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source