Logo
Download our app
అభిమానులతో క‌లిసి విరోష్ భోజనం
NEWS   Mar 04,2026 12:21 pm
నవదంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక జంట ఫ్యాన్స్‌కు స్పెష‌ల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫ్యాన్స్ కోసం విందు ఏర్పాటు చేసి స్వయంగా వంటకాలు, స్వీట్లు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేస్తూ సెల్ఫీలు ఇచ్చారు. ఈ సాయంత్రం తాజ్ కృష్ణలో వీరి వివాహ రిసెప్షన్ జరగనుంది. ప్రముఖులు హాజరుకానుండగా, ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source