Logo
Download our app
నంది పురస్కారాలు అందుకున్న తండ్రికూతురు
NEWS   Mar 03,2026 11:29 am
ప్రేమతో నాన్న షార్ట్‌ఫిలింకి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు విభాగాల్లో డా. సుహాసిని, డా. వేణుగోపాలకృష్ణ నంది పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ బిర్లా ఆడిటోరియంలో మెగా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో వీరికి పురస్కారాలు ప్రధానం చేశారు. ఇప్ప‌టికే తొలి భాగానికి కూడా ఉత్తమ అవార్డులు లభించాయి. వైద్యరంగంలో సేవలందిస్తూ కళారంగంలోనూ విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న తండ్రి–కూతుళ్లైన డాక్టర్ వేణుగోపాలకృష్ణ, డాక్టర్ సుహాసిని ఈ విజయంతో మరింత గుర్తింపు పొందారు. కుటుంబ విలువలు, భారతీయ సంస్కృతి–సాంప్రదాయాలు, జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబిస్తూ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source