Logo
Download our app
బండి సంజయ్ తీవ్ర హెచ్చరిక
NEWS   Mar 02,2026 03:30 pm
పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా హెచ్చరించారు. గాంధీ విగ్రహం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పేర్లతో పేదల ఇళ్లు కూల్చడం అన్యాయమని విమర్శించారు. ఇదే కొనసాగితే పెద్దల ఇళ్లపై బుల్డోజర్లతో నిరసన చేపడతామని అన్నారు. ఖమ్మంలో విద్యార్థుల పరీక్షల సమయంలో కూల్చివేతలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రజలు ఏకమై బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source