Logo
Download our app
మే 11 నుంచి జనాభా లెక్కలు!
NEWS   Mar 02,2026 10:32 am
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జనగణనలో భాగంగా 'హౌస్ లిస్టింగ్' ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్ర‌క్రియ‌ దేశవ్యాప్తంగా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో యాప్ ద్వారా చేస్తున్నారు. ఇందుకు 88 వేల సిబ్బంది అవసరం అవుతారని అంచనా. 2025 డిసెంబర్​ 31 వ‌ర‌కు రాష్ట్రంలో 621 గ్రామీణ మండలాలు, 9,983 రెవెన్యూ గ్రామాలు, 134 పట్టణాలు ఉన్నాయి. వీటిని ప్రాతిపదికన తీసుకొని జనాభా లెక్కలు చేస్తారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source