Logo
Download our app
సెమీస్‌లోకి దూసుకెళ్లిన‌ భార‌త్ వెస్టిండీస్‌పై ఘ‌న విజ‌యం
NEWS   Mar 01,2026 05:21 pm
కోల్‌కతా: టీమిండియా గ‌ర్జించింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైన‌ల్‌లోకి టీమిండియా దూసుకెళ్లింది. సూపర్–8లో భాగంగా ఈడెన్ గార్డెన్‌లో వెస్టిండీస్‌పై భార‌త్ గెలిచింది. 196 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ చేధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైన‌ల్‌లోకి టీమిండియా వెళ్ల‌డంతో దేశ‌వ్యాప్తంగా సంబ‌రాలు మిన్నంటాయి.

Top News

LATEST NEWS   Aug 24,2026 07:22 pm
శాంతియుతంగా మిలాద్ ఉన్ నబి జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
కరీంనగర్: మిలాద్ ఉన్ నబిని ప్రశాంతంగా జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కోరారు. మర్కజీ, సున్నీ, అన్వార్ ఉలూమ్ కమిటీల పెద్దలతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా...

TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
TECHNOLOGY   Aug 24,2026 07:22 pm
అమ్మకానికి అచ్చం మనిషి లాంటి రోబో
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...
⚠️ You are not allowed to copy content or view source