Logo
Download our app
ప్రజావాణికి అధికారులు హాజరు కావాలి
NEWS   Mar 01,2026 11:43 pm
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమయానికి హాజరుకావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. అందిన వినతులను వెంటనే స్వీకరించి, పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source