Logo
Download our app
వేంపేట్: సీసీ కెమెరాల ఏర్పాటు
NEWS   Mar 01,2026 11:28 am
​వేంపేట్ గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గ్రామ పంచాయతీ, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల దొంగల భయం పెరగడంతో పోలీసు శాఖ అప్రమత్తం చేశారు. పోలీసుల సూచనల మేరకు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల వెంబడి అత్యాధునిక సీసీ కెమెరాలను బిగించారు. ​ఈ పనులను సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎలేటి వినోద్ రెడ్డి,క్యాషియర్ బండారి సంతయ్య, ముస్కు శేఖర్ రెడ్డి పనులు పర్యవేక్షించారు

Top News

LATEST NEWS   Mar 01,2026 11:32 am
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్
మెట్ పల్లి పట్టణంలోని 14వ వార్డులో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి వార్డు కౌన్సిలర్ దొనీకెల శిరీష నవీన్ అండగా నిలిచారు. శ్రీనివాస్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆర్థిక...

LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 11:26 am
మర్చి 1 నుంచి కొత్త రూల్స్
LATEST NEWS   Mar 01,2026 10:33 am
ఫ్యామిలీతో సహా ఖమేనీ హతం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ ప్రకటించింది. దాడ్లులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు...

⚠️ You are not allowed to copy content or view source