Logo
Download our app
కాబూల్‌లో భారీగా పేలుళ్లు
NEWS   Mar 01,2026 10:25 am
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొన‌సాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున అఫ్గాన్ రాజధాని కాబూల్‌పై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. దీనికి ప్రతిస్పందనగా తాలిబన్ దళాలు పాక్ విమానాలపై కాల్పులు జరిపాయి. గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య దాడులు ముదిరాయి. పాక్ జరిపిన ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ దాడుల్లో 274 మంది తాలిబన్లు మరణించగా, 400 మంది గాయపడినట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది. మరోవైపు, తాము 55 మంది పాక్ సైనికులను హతమార్చామని అఫ్గాన్ ప్రతిదాడికి దిగింది. ప్రస్తుతం కాబూల్ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని తాలిబన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source