Logo
Download our app
పాక్ ఇంటికి.. న్యూజిలాండ్‌ సెమీస్‌కి
NEWS   Feb 28,2026 10:53 pm
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ సెమీఫైనల్ నిస్క్రమించింది. గ్రూప్-2 నుంచి రెండో సెమీస్‌ బెర్తును న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్‌ 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐతే సెమీస్‌ చేరాలంటే ప్రత్యర్థిని 147 పరుగుల లోపే నిలువరించాల్సి ఉంది. కానీ శ్రీలంక జాతీయ క్రికెట్ జట్టు 15.5 ఓవర్లలోనే 148 పరుగులు చేసి పాక్‌ ఆశలకు తెరదించింది. దీంతో న్యూజిలాండ్‌ 3 పాయింట్లు, +1.390 నెట్‌రన్‌రేట్‌తో సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి సెమీఫైనల్‌లో కివీస్‌ మార్చి 4న దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనుంది.

Top News

LATEST NEWS   Apr 19,2026 02:49 pm
ఘనంగా జలగం జన్మదిన వేడుకలు
కొత్తగూడెం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో ఉన్న పూర్ణ టీ స్టాల్ సమీపంలో అభిమానులు ఘనంగా వేడుకలు...

LATEST NEWS   Apr 19,2026 02:45 pm
అక్షయ తృతీయ రోజు బంగారం ధర
ఈరోజు అక్షయ తృతీయ కావడంతో కొంత బంగార‌మైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది విశ్వాసం. ఐతే బంగారం ధరలు భారీ స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు...

LATEST NEWS   Apr 19,2026 11:29 am
వివాదంపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా...

⚠️ You are not allowed to copy content or view source