Logo
Download our app
మళ్లీ షాకిచ్చిన గోల్డ్, వెండి ధరలు
NEWS   Feb 28,2026 06:04 pm
బంగారం, వెండి ధరలు మళ్లీ షాకిచ్చాయి. హైద‌రాబాద్‌లో ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల‌ పసిడి ధర ₹3,160 పెరగగా తాజాగా ₹3,980 వృద్ధిచెంది ₹1,68,710కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల‌ గోల్డ్ రేటు మార్నింగ్ ₹2,900 ఎగబాకగా, ఇప్పుడు ₹3,650 పెరిగి ₹1,54,650గా ఉంది. కిలో వెండిపై ఉదయం ₹5వేలు, ఇప్పుడు ₹20 వేలు పెరిగి ₹3,20,000కు చేరింది.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source