Logo
Download our app
నేను ఆరోగ్యంగానే ఉన్నా.. బొత్స
NEWS   Feb 28,2026 10:00 am
తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. కేవలం రొటీన్ మెడికల్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వచ్చినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. గురువారం అర్ధరాత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారని, ICUలో చికిత్స పొందుతున్నారని, వైద్యుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని వార్తలు రావడంతో YCP శ్రేణులు, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

Top News

LATEST NEWS   Oct 11,2026 10:40 pm
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి
సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం...

LATEST NEWS   Oct 11,2026 10:37 pm
గిద్దలూరు మున్సిపాలిటీలో టిడిపి కూటమిలో చైర్మన్ ఆశావాహులు
గిద్దలూరు నూతన మున్సిపాలిటీలో ఎన్నికల సమరం మొదలైంది. నోటిఫికేషన్ రాకముందే చైర్మన్ అభ్యర్థులు పోటాపోటీగా ఉన్నారు. టిడిపి కూటమి నుంచి ఓసి రెడ్డి సామాజిక వర్గం నుంచి...

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధం
గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీకి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల నాయుడు తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికలు...

⚠️ You are not allowed to copy content or view source