ఢిల్లీ: మద్యం విధానంపై తప్పుడు కేసు నమోదు చేసి ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నారని దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు పెట్టాలని, BJPకి 10 స్థానాలకన్నా ఎక్కువ వస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు.