Logo
Download our app
కాళేశ్వరం సరిహద్దులో ప్రకృతి అద్భుతం!
NEWS   Feb 27,2026 12:25 pm
మహారాష్ట్రలోని శ్రీ తోగు వేంకటాపురం గ్రామ సమీపంలో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించే ఒక నీటి ఊబి (జలాశయం) వద్ద మనం చప్పట్లు కొట్టగానే లేదా పెద్దగా శబ్దం చేస్తే, నీటి పైభాగంలో తరంగాలు, సుడులు ఏర్పడుతాయి. సాధారణంగా నిశ్చలంగా కనిపించే ఆ నీటి ఊబి, మన శబ్దాలకు స్పందిస్తూ ఒక్కసారిగా కదలికలు చూపిస్తుంది. చప్పట్ల శబ్దం వినిపించిన వెంటనే నీటిలో వలయాల్లా తరంగాలు విస్తరించడం, చిన్న చిన్న సుడులు తిరగడం చూసి సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ దృశ్యం ప్రత్యక్షంగా చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు.

Top News

BIG NEWS   Aug 25,2026 04:25 pm
కన్నీరు తెప్పిస్తున్న సౌజన్య చివరి లేఖ
రాజమహేంద్రవరం: ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య చివరిగా రాసినట్లు చెబుతున్న లేఖలోని అంశాలు కలచివేస్తున్నాయి. తనపై జరిగిన వేధింపులు, బెదిరింపులు, కుటుంబానికి ఎదురైన ప్రమాదాలను ఆమె లేఖలో...

LATEST NEWS   Aug 25,2026 03:55 pm
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్...

LATEST NEWS   Aug 25,2026 03:54 pm
జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన...

⚠️ You are not allowed to copy content or view source