Logo
Download our app
T20 WC.. భారత్‌ రికార్డు స్కోరు
NEWS   Feb 26,2026 09:08 pm
T20 WCలోనే భారీ స్కోరును భార‌త్ జింబాబ్వేపై సాధించింది. సూపర్‌-8లో కీల‌క మ్యాచ్‌లో జింబాబ్వేకు టీమ్‌ఇండియా 257 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (55) హాఫ్‌ సెంచరీ, ఆఖర్లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య (50*) 23 బంతుల్లోనే అర్ధశతకం చేశారు. తిలక్ వర్మ (44: 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. సంజు శాంసన్ (24), ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్‌ యాదవ్ (33) దూకుడుగా ఆడేశారు. రిచర్డ్ ఎంగరవ, ముజరబాని, మపోస, సికందర్ రజా తలో వికెట్ తీశారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source