Logo
Download our app
మల్లాపూర్ శివారులో స్కూల్ ఆటో బోల్తా... విద్యార్థులకు గాయాలు
NEWS   Feb 25,2026 12:40 pm
మల్లాపూర్ మండలంలో విద్యార్థులను తీసుకెళ్తున్న టాటా ఏసీ ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పలువురు చిన్నారులు గాయపడ్డారు. వాల్కొండ గ్రామం నుంచి సుమారు 12 మంది విద్యార్థులు మల్లాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలకు వెళ్తుండగా, పాఠశాల సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ఆసుపత్రికి మార్చారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source