Logo
Download our app
విజయ్ -రష్మిక పెళ్లి వేడుకలో క్రికెట్
NEWS   Feb 24,2026 09:51 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి, ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఫ్యామిలీ క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు 'విరోష్ ప్రీమియర్ లీగ్' అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source