Logo
Download our app
లొంగిపోయిన మావోయిస్టుల‌కు ప్రయోజనాలివే..
NEWS   Feb 24,2026 04:56 pm
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం.. దేవ్‌జీపై ₹ 25,00,000 నగదు బహుమతి. మల్ల రాజి రెడ్డిపై ₹25,00,000. బడే చొక్కా రావుపై ₹20,00,000. నూనె నర్సింహ రెడ్డిపై ₹20,00,000. వీరికి లభించే మొత్తం ₹90,00,000 నగదు బహుమతిని చెక్కుల‌ రూపంలో చెల్లిస్తారు. పోలీసు శాఖ, ప్రభుత్వ పునరావాస పథకం ప్రకారం వీరికి లభించాల్సిన ప్రయోజనాలన్నీ అందిస్తారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source