Logo
Download our app
కళాధార విద్యార్థులకు సన్మానం
NEWS   Feb 24,2026 10:57 am
కలదార విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కరాటే పోటీల్లో బంగారు రాజత పథకాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ భూమారెడ్డి ప్రశంస పత్రం అందించి అభినందించారు. భూమారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో, కరాటే, ఆటలలో పాల్గొని విద్యార్థులు సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఇంకా విద్యార్థులు తమకు ఎటువంటి వాటి పై ఇంట్రెస్ట్ ఉంటే వాటిపై దృష్టిసారి ఇస్తామని, వారిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లి ప్రోత్సహిస్తామని అన్నారు. డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు రమేష్, రజిత తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source