Logo
Download our app
మల్లాపూర్ ఎస్ఐకి సన్మానం
NEWS   Feb 23,2026 01:40 pm
మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం మల్లాపూర్ ఎస్‌ఐ అనిల్ కుమార్‌ను కలిసి సన్మానించింది. గ్రామ పంచాయతీ పాల‌క వ‌ర్గం ఎస్‌ఐ సేవలను ప్రశంసించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్, ముత్యాల గంగరాజం, ముష్కరి రమేష్, షబ్బీర్, భుక్యా శేఖర్, మొరపు గంగారాజం, ఎనుగంటి నరేష్, శనిగారపు నరేష్, అల్లె చంద్రయ్య, కదుర్క రాజేందర్, గంగారెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 23,2026 08:12 pm
మెట్రోను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం
హైదరాబాద్‌ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప...

LATEST NEWS   Feb 23,2026 08:07 pm
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనం
హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనం ఘట్‌కేసర్‌లో ఏర్పాటు కానుంది. 72 అంతస్తులతో డ్యాన్సింగ్ డాఫోడిల్స్ పేరుతో ఈ ఆకాశహర్మ్యాన్ని నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన, ఆకర్షణీయమైన...

LATEST NEWS   Feb 23,2026 07:49 pm
మస్కట్లో చనిపోయిన శ్రీనివాస్ మృతదేహం ఇంటికి చేరింది
మస్కట్‌లో ఈనెల 19న మృతి చెందిన శ్రీనివాస్ మృతదేహం వారి స్వ‌గ్రామంలోని ఇంటికి చేరింది. ఈనెల 19 మస్కట్లో కాలు జారిపడి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా...

⚠️ You are not allowed to copy content or view source