Logo
Download our app
పంచాయతీ తీర్మానం లేకుండ జిప్లైన్ లకు అనుమతి లేదు.
NEWS   Feb 23,2026 04:07 pm
బొర్రా పంచాయతీలో పెసా గ్రామ సభలో జిప్‌లైన్ ఏర్పాటు అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పెసా చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా జిప్‌లైన్‌కు అనుమతి ఇవ్వబోమని సర్పంచ్ జన్ని అప్పారావు, ఎంపిటిసి కురిసేలా అరుణ నవీన్ స్పష్టం చేశారు. జిప్‌లైన్‌తో పాటు ఇతర నిర్వహణ కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా పెసా గ్రామ పంచాయతీ తీర్మానం పొందాల్సిందేనని తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా చేపట్టే నిర్మాణాలను అక్రమ కట్టడాలుగా పరిగణించి ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పెసా కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రతి నిర్ణయం తీసుకుంటామని సభలో స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source