Logo
Download our app
తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
NEWS   Feb 22,2026 11:22 pm
మెట్ పల్లి లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న కళాధర్ హై స్కూల్ విద్యార్థులు విజయం సాధించినట్లు చైర్మన్ గడ్డం భూమారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. బంగారు రజిత పథకాలు కలదార విద్యార్థులు తమ సత్తా చాటారని అన్నారు. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు కాకుండా కరాట, స్పోర్ట్స్ పట్ల శ్రద్ద చూపాలని పిలుపునిచ్చారు. కనధార పాఠశాలలో విద్యార్థులకు ప్రతి సాయంత్రం ఆటలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కమలాకర్, ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jul 09,2026 09:45 pm
బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
'బిగ్ బాస్' 10వ సీజన్‌కు కూడా హోస్ట్ మ‌ళ్లీ నాగార్జున వ్యవహరించనున్నారు. గత సీజన్లలో 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్లు పాల్గొనగా, 'దశావతారం' థీమ్‌కు...

TECHNOLOGY   Jul 09,2026 09:34 pm
ఇందులో BSNL శాటిలైట్ ఫోన్ ఇదుగో..
మొబైల్ టవర్లు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ కొనసాగించేలా BSNL కొత్త శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.1,34,166గా నిర్ణయించారు. ఇన్‌మార్సాట్ ఉపగ్రహ నెట్‌వర్క్...

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

⚠️ You are not allowed to copy content or view source