Logo
Download our app
కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు
NEWS   Feb 22,2026 03:36 pm
TG: మగవాళ్ళను బురిడీ కొట్టించి డబ్బు కాజేయడం, సీక్రెట్ సమాచారం సేకరించే హనీ ట్రాప్ కేసులు చూస్తుంటాం. కానీ భద్రాద్రి జిల్లా జేత్యాతండాలో దుండగులు కోడిపెట్టను ఎరగా వేసి పుంజును ఎత్తుకెళ్లారు. రైతు లకావత్ జేత్‌రామ్ 3పుంజులు, ఒక పెట్టను పెంచుకుంటున్నాడు. 3రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి కోడిపెట్టను చూపించి, దగ్గరికి వచ్చిన పుంజును పట్టుకొని ఉడాయించారు. జేత్‌రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Top News

LIFE STYLE   Feb 22,2026 04:29 pm
తల్లిప్రేమ
LIFE STYLE   Feb 22,2026 04:29 pm
తల్లిప్రేమ
LATEST NEWS   Feb 22,2026 03:11 pm
బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యే
రోడ్డు ప్రమాదంగా కనిపించిన ప్రముఖ రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు సంచలన మలుపు తీసుకుంది. ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో స్నేహితుడే రూ.5 లక్షల...

LATEST NEWS   Feb 22,2026 11:22 am
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన దివ్యాంగులకు పురస్కారాలు అందించారు. దివ్యాంగులకు మ‌ద్ద‌తు ఇస్తే...

⚠️ You are not allowed to copy content or view source