Logo
Download our app
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
NEWS   Feb 21,2026 06:18 pm
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన దివ్యాంగులకు పురస్కారాలు అందించారు. దివ్యాంగులకు మ‌ద్ద‌తు ఇస్తే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ముఖ్య అతిథులుగా పాల్గొన్న GBN Elite అధ్య‌క్షుడు మ‌ట్టా రాజుగౌడ్, సెక్ర‌ట‌రీ శేఖ‌ర్ గౌడ్ అన్నారు. క‌ళాప్ర‌దర్శ‌న‌లు చేసిన చిన్నారుల‌కు మెమోంటోలు అందించారు. నటి రాగిణి తదితరులు హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source