Logo
Download our app
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
NEWS   Feb 21,2026 06:12 pm
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహా శివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది.ప్రతిభా వంతులైన దివ్యాంగులకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. దివ్యాంగులకు మ‌ద్ద‌తు ఇస్తే వారి ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుందని ముఖ్య అతిథి, GBN Elite ఉపాధ్య‌క్షుడు సందగళ్ల మధుసూధన్ గౌడ్ అన్నారు. క‌ళాప్ర‌దర్శ‌న‌లు చేసిన చిన్నారుల‌కు మెమోంటోలు అందించారు. నటి రాగిణి తదితరులు హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Feb 21,2026 11:58 pm
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేవలం మూడు రోజుల్లోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి...

LATEST NEWS   Feb 21,2026 10:03 pm
కార్పొరేటర్ మధుచంద్‌కు అభినందనలు
38వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన బత్తుల మధుచంద్‌ను బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ...

LATEST NEWS   Feb 21,2026 06:18 pm
దివ్యాంగులకు పురస్కారాలు ప్రధానం
HYD: శాంతి దివ్యాంగుల సంఘం నిర్వహణలో, శ్రీగిరి రజిని ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రతిభావంతులైన దివ్యాంగులకు పురస్కారాలు అందించారు. దివ్యాంగులకు మ‌ద్ద‌తు ఇస్తే...

⚠️ You are not allowed to copy content or view source