డిప్యూటీ మేయర్ ను కలిసి శాల వాళ్ళతో సత్కరించి
కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు
NEWS Feb 17,2026 06:22 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ సిరిపురపు లలితా కుమారి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్యూటీ మేయర్ ను కలిసి సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుకూరి రాము, జగన్నాథం అజిత్, పులి సత్యనారాయణ, దారా చిరంజీవి, యాకూబ్, తదితరులు పాల్గొన్నారు.