Logo
Download our app
మాజీ ఎంపీటీసీపై సర్పంచ్ భర్త దాడి
NEWS   Feb 16,2026 05:10 pm
కోరుట్ల (మం) మాదాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి అంశాలపై మాట్లాడినందుకు మాజీ MPTC జంగ శ్రీహరిపై సర్పంచ్ భర్త దేవేందర్ దాడి చేసిన సంఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. గ్రామ అభివృద్ధి కోసం శ్రీహరి గ్రామ సెక్రటరీతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన దేవేందర్, శ్రీహరిపై దౌర్జన్యంగా ప్రవర్తించి చెంపపై కొట్టడంతో పాటు పిడిగుద్దులు గుద్దినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో శ్రీహరికి గాయాలైనట్లు తెలిసింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source