Logo
Download our app
కరీంనగర్‌ మేయర్‌ పీఠం బీజేపీదే!
NEWS   Feb 16,2026 08:49 am
కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ తొలిసారి దక్కిం చుకుంది. మేయర్‌గా కొలగాని శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. 9 స్థానాల BRS తటస్థంగా వ్యవహరించడంతో బీజేపీ గెలుపు సులువైంది. బీజేపీకి 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నర్మదకు 21 ఓట్లు వచ్చాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 స్థానాలు ఉండగా, బీజేపీ 30, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, మజ్లిస్ 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇతరులు 10 చోట్ల గెలుపొందారు.

Top News

LATEST NEWS   Feb 16,2026 02:52 pm
నిజామాబాద్ మేయర్‌ పీఠం 'హస్తం'దే!
నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణి డిప్యూటీ మేయర్‌గా సల్మా తహీన్ (MIM) ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 60 డివిజన్లలో...

LATEST NEWS   Feb 16,2026 10:41 am
‘సంజీవని’ ప్రాజెక్టులో అనేక సేవలు
AP: సీఎం చంద్రబాబు, బిల్‌ గేట్స్ ప్రారంభించే ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు, ఉచిత వైద్య పరీక్షలు, మాతా శిశు సంరక్షణ...

LATEST NEWS   Feb 16,2026 08:46 am
కార్పొరేటర్ కు కాంగ్రెస్ అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6 వ డివిజన్ కార్పొరేటర్ బిఎస్ రావుని ఇందిరానగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జగన్నాథం...

⚠️ You are not allowed to copy content or view source