Logo
Download our app
జగిత్యాల: జీవన్‌రెడ్డి అనుచరుల హవా
NEWS   Feb 13,2026 06:10 pm
జ‌గిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12, బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో విజయం సాధించారు. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం, 2 వార్డుల్లో ఎంఐఎం అభ్య‌ర్థులు గెలిచారు. జగిత్యాలలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి అనుచరులు ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source