Logo
Download our app
15 ఎకరాల సరుగుడు తోటలు దగ్ధం
NEWS   Feb 12,2026 09:19 pm
కొంతలం గ్రామంలో మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 ఎకరాల సరుగుడు తోటలు దగ్ధమయ్యాయి. తుమ్మలపూడి రాజారావు, సీతిన శ్రీను, గొర్లె మణికంఠలకు చెందిన తోటలతో పాటు ఇతర రైతులకు నష్టం జరిగింది. ఈ ఘటనతో భారీ నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా, వారు చేరుకునేలోపే గ్రామస్థులే మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source