Logo
Download our app
షేరిగూడలో పోలింగ్ ఉద్రిక్తత
NEWS   Feb 11,2026 05:11 pm
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో రంగారెడ్డి జిల్లా శేరిగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం ముందున్న ఒక ఇంట్లో పెద్ద సంఖ్యలో యువకులు గుమిగూడగా, పోలీసులు పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. పోలీస్ వాహనానికి కుటుంబ సభ్యులు అడ్డుపడడంతో వాగ్వాదం మొదలైంది. తీవ్ర పరిస్థితులను నివారించడానికి అధికారులు శాంతి ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.

Top News

LATEST NEWS   Mar 17,2026 12:01 am
పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మండల...

LATEST NEWS   Mar 17,2026 12:00 am
క్రీడా పాఠశాల ఎంపికలు ప్రారంభం
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో క్రీడా పాఠశాల ఎంపికల పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని దమ్మపేట సహాయ గిరిజన సంక్షేమ అధికారి చంద్రమోహన్...

LATEST NEWS   Mar 16,2026 11:56 pm
సినీనటి ప్రత్యూష మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
నటి ప్రత్యూష డెత్ కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16లోగా లొంగిపోవాలని...

⚠️ You are not allowed to copy content or view source