Logo
Download our app
T20 WC: USAపై పాకిస్థాన్‌ విజయం
NEWS   Feb 10,2026 10:43 pm
కొలంబో: టీ20 వరల్డ్‌ కప్‌లో యూఎస్‌ఏపై పాకిస్థాన్‌ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (73) టాప్‌ స్కోరర్‌. షాడ్లీ 4 వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులే చేసింది. శుభమ్‌ రంజన్‌ (51) అర్ధ సెంచరీ చేశాడు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source