Logo
Download our app
ఆలయ ప్రాంగణంలో విస్తృత వృక్షారోపణ
NEWS   Feb 10,2026 07:23 pm
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు అన్నారు. వడ్డాది గిరిజాంబగిరిలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని రోడ్ల డివైడర్లలో 4,500 మొక్కలను నాటించారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గిరిజాంబగిరి ప్రాంగణాన్ని హరితమయం చేసి భక్తులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source