Logo
Download our app
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
NEWS   Feb 10,2026 04:15 pm
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు ప్రచారం చేస్తూ ఓటర్లని ఆకట్టుకుంటున్నాడు. సోమవారం వార్డులోని ప్రజలు అందర్నీ కలసి చీపిరి గుర్తుపై ఓటు వెయ్యమని అభ్యర్తించాడు. చీపురు గుర్తుపై ఓటేస్తామని ప్రజలు హామీ ఇచిన్న‌ట్టు అభ్య‌ర్థి తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 08:56 pm
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారుసెంట్రల్ జోన్ డిసిపి కవిత కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం...

LATEST NEWS   Aug 24,2026 08:54 pm
ఉప్పొంగుతున్న బోగత జలపాతం!
ములుగు: తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధిగాంచిన జిల్లాలోని భోగత జలపాతం భారీ వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా...

LATEST NEWS   Aug 24,2026 08:53 pm
విజ‌య‌సాయిరెడ్డి కొత్త పార్టీకి ముహూర్తం
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను కొత్త పార్టీని ప్రారంభించపోతున్నట్టు ప్ర‌క‌టించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు తన నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు, జెండా, విధివిధానాలు...

⚠️ You are not allowed to copy content or view source