Logo
Download our app
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
NEWS   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌ చూసి ప్రేక్షకులు స్టన్‌ అవుతారని అన్నారు. మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ ‘దృశ్యం 3’ ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. వెంకటేశ్ హీరోగా తెలుగు వెర్షన్ అక్టోబరులో విడుదలయ్యే అవకాశముందట‌.

Top News

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

BIG NEWS   Feb 09,2026 04:59 pm
ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ సిపిఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం...

⚠️ You are not allowed to copy content or view source