Logo
Download our app
ప్రచారంలో పాల్గొన్న కొత్తగూడెం MLA
NEWS   Feb 09,2026 04:59 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ సిపిఐ అభ్యర్థి గుగులోత్ బాలు నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యర్రగుంటలోని ఏసీ కాలనీలోని సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలు కచ్చితంగా నెరవేరుస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ద్రాక్ష సురేష్ , కురివిందుల సుధీర్ కుమార్, ద్రాక్ష శివ, శెట్టి ఏసు, గుడివాడ నారాయణ, సల్వాది రత్నం, శెట్టి కమలాకర్, నక్క నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source