Logo
Download our app
బాడీ షేమింగ్ చేస్తే రెండేళ్ల జైలు శిక్ష
NEWS   Feb 09,2026 04:26 pm
వాక్ స్వాతంత్య్రం పేరుతో కొందరు జోకులు, వ్యంగ్య వ్యాఖ్యల ద్వారా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇందులో బాడీ షేమింగ్ ప్రధాన సమస్యగా మారింది. ఇది బాధితుల్లో మానసిక ఒత్తిడి పెంచి, ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. బాడీ షేమింగ్‌కు ప్రత్యేక చట్టం లేకపోయినా, బాధితులు పరువునష్టం (డిఫమేషన్) కింద కేసు నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరం రుజువైతే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. మాటల స్వేచ్ఛకు కూడా బాధ్యత ఉండాలన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source